HAL's 'Made in India' Civil Aircraft Succesfully Carries Out Ground Run | Oneindia Telugu

2021-08-17 8

Hindustan Aeronautics Limited said on Monday it has successfully carried out the Ground Run and Low Speed Taxi Trials (LSTT) of the Hindustan-228 (VT-KNR) aircraft for DGCA (Directorate General of Civil Aviation) ‘Type Certification’.
#HAL
#Hindustan228
#Aircraft
#DGCA
#HindustanAeronauticsLimited
#VTKNR
#MadeinIndia
#IndianNavy

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) మైలురాయి అందుకుంది. ఉదాన్‌ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్‌ చేసింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్‌-228 (వీటీ-కేఎన్‌ఆర్‌) విమానం విశేషాలను హాల్‌ ప్రకటించింది.